మహానంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉంది
నల్లమల కొండల్లో నవనందులు చాలా ఫేమస్
ఇక్కడ పుణ్యక్షేత్రమైన మహానందీశ్వర స్వామి ఆలయం ఉంది
శివరాత్రి పండుగను ఘనంగా నిర్వహిస్తారు
ఈ పురాతన ఆలయం 1,500 సంవత్సరాల నాటిది
ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి
బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం నాటిది
శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం మహానంది ప్రత్యేకత
స్వచ్ఛమైన నీరు గోముఖ శిలనుండి ధారావాహకంగా వస్తుంటుంది