తాజ్ మహల్ ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా నగరంలో ఉంది

చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు

మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణ

పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించారు

తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది

తెల్లటి పాల రాయితో చేసిన సమాధి గోపురం బాగా ప్రాచుర్యం పొందింది

1632లో నిర్మాణం మొదలై 1653లో పూర్తయింది

 వేల మంది శిల్పులు, చేతి పని నిపుణులు ఈ నిర్మాణం కోసం పనిచేశారు

ఈ కట్టడం యొక్క ప్రధాన ఆకర్షణ.. సమాధి