మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం

రాఘవేంద్రస్వామి పుణ్యక్షేత్రం తుంగభద్రా నదీతీరంలో ఉంది

ప్రతి గురువారం సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తుంది

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మతంలో ఓ ప్రముఖమైన గురువు

మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు

ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు

ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ మంత్రాలయం వచ్చారు

రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు

1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవసమాధి పొందారు