అలియా ఓ మువీకి 500 మందితో ఆడిషన్స్‌కు వెళ్లింది

6 ఏళ్ల వయస్సులో తొలిసారిగా నటించింది

మ్యూజిక్‌ స్కూల్‌లో ట్రైనింగ్‌ కూడా తీసుకుంది

తీరిక సమయాల్లో ఒంటరిగా ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది