మీ జుట్టు గరుకుగా, డల్‌గా మారినట్లయితే బీరుతో క్లీన్ చేయండి. ఈ ట్రిక్ ప్రయత్నించడం ద్వారా మీరు మీ జుట్టును సిల్కీగా, మెరిసేలా చేయవచ్చు.
అమ్మాయిలకు నెయిల్ పాలిష్ అంటే పిచ్చి. నెయిల్ పాలిష్ రిమూవర్ అయిపోయినప్పుడల్లా.. మీరు ఆల్కహాల్‌తో నెయిల్ పెయింట్‌ను సులభంగా తొలగించవచ్చు.
చాలా మందికి పాదాలలో చెమట ఎక్కువగా వస్తుంది. దీంతో దుర్వాసన వస్తుంది.ఇలాంటి సమయంలో మీ పాదాలకు ఆల్కహాల్ అప్లై చేయండి, కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ట్రిక్ సహాయంతో, పాదాల వాసన ఆగిపోతుంది.
మీ మొబైల్ ఫోన్‌ను క్లీన్ చేసేందుకు ఆల్కహాల్ ఉపయోగించవచ్చు.