తేనెలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి
దీనిలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి
ఓ చెంచా తేనె నిద్రకు ముందు తీసుకుంటే హాయిగా నిద్రపడుతుంది
తేనె రక్తపోటునూ అదుపులో ఉంచుతుంది
తక్షణ శక్తిని అందించడమే కాదు యాంటీ క్యాన్సర్ కారకంగానూ పనిచేస్తుంది
ఉదయాన్నే గ్లాసుడు గోరువెచ్చని నీళ్లల్లో రెండు చెంచాల తేనె, చెంచా నిమ్మరసం కలుపుని తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడి శరీరంలో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది
పిల్లలకు దగ్గు ఎక్కువ వస్తుంటే.. తమలపాకు మీద కొంచెం తేనె వేసి తినిపిస్తే, దగ్గు అదుపులోకి వస్తుంది