ఉగాది పచ్చడి మనిషి జీవితానికి అర్ధాన్ని పరమార్ధాన్ని తెలియజేస్తుంది

షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి

ఆరు రుచులు చేదు, తీపి, వగరు, ఉప్పు, పులుపు, కారం 

వేప పువ్వు పచ్చడిని దైవప్రసాదంగా స్వీకరిస్తాం

జీవితం అంటే సుఖ దుఃఖాల కలయిక.. అన్ని భావాల కలయికే పరిపూర్ణమైన జీవితం  

జీవితంలో ఏది వచ్చినా అది దైవప్రసాదంగానే భావించాలని తెలిపే ఉగాది పచ్చడి 

ఉగాది పచ్చడిలో కొందరికి తీపి తగిలితే, కొందరికి చేదు తగులుతుంది

జీవితంలో కష్టాలు వవస్తే.. రానున్న సంతోషము కోసం ఎదురుచూడామని అర్ధం   

జీవితంలో సుఖ దుఃఖాలు గత జన్మలో మనం చేసుకున్న కర్మల ఫలం

జీవితాన్ని యదాతధంగా అంగీకరించాలి.. అదే ఉగాది పచ్చడి పరమార్ధం