కడప దేవుని గడపలో  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం

 ముస్లిం భక్తులతో కిటకిటలాడిన వెంకటేశ్వర స్వామి ఆలయం

ఉగాది రోజున  ముస్లింలు దర్శించుకుని ప్రత్యేక పూజలు

ప్రతి సంవత్సరం ఉగాది రోజున వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ముక్కులు చెల్లించు కోవడం ఆనవాయితీ

స్వామివారికి భత్యం సమర్పించిన ముస్లింలు  

 బియ్యం, కందిపప్పు , చింతపండు, టమోటాలు, మునక్కాయలు, గోంగూర ఆకు, ఉల్లిపాయలు ఇలాంటి వాటిని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.  

బిబి నాంచారమ్మ ను తమ ఇంటి ఆడపడుచు గా భావించి స్వామివారిని బావగారిగా కొలుస్తారు.