పుల్వామా ఘటనకు రెండేళ్లు
2019 ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై పాక్ ముష్కరులు దాడి
పుల్వామా ఉగ్రదాడితో ఉలిక్కిపడ్డ భారతావని
పాక్ దుశ్చర్యకు ప్రతీకారం తీర్చుకున్న భారత్
పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మెరుపు దాడి
అమరులైన 40 మంది భారత సైనికులు