వర్షంలో టూవీలర్ డ్రైవ్ చేస్తున్నారా?? అయితే ఈ టిప్స్ మీ కోసమే

వర్షాలతో చెరువుల్లా మారుతున్న రోడ్లు

వర్షం లో టూవీలర్ నడిపేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వర్షాకాలంలో రైడింగ్ గేర్ వాడటం మంచిది

టూవీలర్ టైర్ల కాంటాక్ట్ ప్యాచ్ బలహీనంగా ఉండకూడదు

వర్షం ప్రారంభంలోనే రోడ్ల పై జారిపడే అవకాశలు ఎక్కువ

రోడ్ల పై డేంజరస్ స్పాట్స్ చూసుకుంటూ వెళ్ళాలి

అవసరమైతే తప్ప వర్షంలో డ్రైవ్ చేయద్దు

మీ కంఫర్ట్ జోన్ లో ఉండేందుకే ప్రయత్నించండి