ప్రపంచ మేటి చిత్రాలకు యునిసెఫ్ అవార్డులు 2021
ఫస్ట్ ఫ్రైజ్ ఈయేటి మేటి చిత్రం నిస్సహాయంగా నిలబడిన బాలిక పల్లవి ఫోటోగ్రాఫర్ః సుప్రతిమ్ భట్టఛర్జీ(బెంగాల్)
సెకండ్ ఫ్రైజ్ కరోనా సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల పరిస్థితులు ఫోటోగ్రాఫర్ః సౌరవ్ దాస్ (మహారాష్ట్ర)
థర్డ్ ఫ్రైజ్ యుద్ధంలో వికలాంగుడైన సైనికుడు తండ్రితో ఇద్దరు పిల్లలు ఫోటోగ్రాఫర్ యూనెస్ మొహమ్మద్ (ఇరాక్)
బెస్ట్ ఫ్రైజ్ ఈయేటి మేటి చిత్రం ది షెల్స్ ఆఫ్ వార్ (సిరియా) ఫోటోగ్రాఫర్ః అలీ హజ్ సులేమాన్