టీవీఎస్‌ నుంచి ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ విడుదలైంది. సింగిల్‌ చార్జ్‌తో 140 కి.మీ ప్రయాణం

ఈ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర రూ.98,564 నుంచి రూ.1,08,690 వరకు

మూడు రకాలైన ఐక్యూబ్‌, ఐక్యూబ్‌ ఎస్‌, ఐక్యూబ్‌ ఎస్‌టీలలో లభ్యం 

టీవీఎస్‌ నుంచి ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ విడుదలైంది. సింగిల్‌ చార్జ్‌తో 140 కి.మీ ప్రయాణం

ఈ స్కూటర్‌ 3.5 గంటల నుంచి 4.5 గంటల లోపు బ్యాటరీ పూర్తిగా రీచార్జి కానుంది