100 సీసీలో 64 కి.మీ మైలేజ్ అందించే స్కూటర్లలో టాప్ 3లో ఉన్న స్కూటర్స్‌

TVS స్కూటీ జెస్ట్ అనేది లైట్ వెయిట్ స్కూటర్‌ విడుదలైంది. 109.7 cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌. TVS స్కూటీ జెస్ట్ ప్రారంభ ధర రూ. 65,416.

TVS జూపిటర్: TVS జూపిటర్ స్టైల్ స్కూటర్‌. 109.7 cc సింగిల్ సిలిండర్ ఇంజన్. ధర రూ. 66,998 నుంచి ప్రారంభం

హీరో ప్లెజర్ ప్లస్: హీరో ప్లెజర్ ప్లస్ అనేది స్టైలిష్, లైట్ వెయిట్ స్కూటర్. ధర రూ. 62,220 నుంచి ప్రారంభం