తెలుగుమీడియా చరిత్రలో ఆల్‌టైమ్‌ హై రేటింగ్స్‌తో టీవీ9 తెలుగు ముందు వరుసలో నిలిచింది.

తెలుగు మీడియాలో ర్యాంకింగ్స్ లో టీవీ9 తెలుగు న్యూస్ ఛానల్ టాప్‌లో నిలిచింది.

తెలుగు న్యూస్‌ మీడియాలో కొత్త మలుపు టీవీ9.. నిబద్దత, నిజాయితీల తిరుగులేని గెలుపు టీవీ9..

బాధ్యతాయుత జర్నలిజానికి మేలుకొలుపు టీవీ9.. అదే టీవీ9 ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో నెం.1 న్యూస్ చానల్..

టీవీ9కు నెం.1 పట్టంగట్టిన తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరి ఆదరాభిమానాలకు టీవీ9 కృతజ్ఞతలు

No.1 తెలుగు న్యూస్‌ ఛానల్‌గా Tv9ను నిలిపి మీ గుండెల్లో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు

ఆంధ్రప్రదేశ్‌ అయినా.. తెలంగాణ అయినా టీవీ9 తెలుగు మకుటాయమానం..

20 ఏళ్లుగా టీవీ9పై చెక్కుచెదరని మీ నమ్మకం అపురూపం..  No.1 స్థానాన్ని అందించిన మీ ఆదరణ అనిర్వచనీయం

మీ ఆశలు, ఆకాంక్షలకు గొంతుకగా కొనసాగుతుంది టీవీ9 ప్రస్థానం..