తెలుగు మీడియాలో టీవీ9  మరోసారి సత్తా చాటింది

న్యూస్ టెలివిజన్ (NT) అవార్డులు-2022లో టీవీ9 తెలుగు ఏకంగా 19 అవార్డులు గెల్చుకుంది

టీవీ9 నెట్ వర్క్ మొత్తం 46 అవార్డులు గెల్చుకోవడం విశేషం

 బెస్ట్‌ ప్రైమ్‌ టీవీ న్యూస్‌ యాంకర్‌- రజినీకాంత్‌

బెస్ట్‌ టీవీ న్యూస్‌ ప్రజెంటర్‌ ప్రత్యూష

బెస్ట్‌ స్పోర్ట్స్‌ న్యూస్‌ షో ప్రజెంటర్‌- పూర్ణిమ వెల్పుల

టీవీ9 తెలుగుతో పాటు టీవీ9 భారత్ వర్ష్ 6, టీవీ9 బంగ్లా 14, టీవీ9 మరాఠీ 7 అవార్డులు గెల్చుకున్నాయి