బాలీవుడ్ టీవీ నటి ఛావి మిట్టల్ ప్రస్తుతం జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటోంది
ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకినట్లు ఇటీవలే నిర్ధారితమైంది
ఈ గడ్డు పరిస్థితులను సానుకూల దృక్పథంతో అధిగమించేందుకు ఛావీ ప్రయత్నిస్తోంది
కాగా రేపు ఆమెకు మేజర్ సర్జరీ జరగనుంది
దీనికి ముందు పాజిటివ్‌గా ఉండేందుకు ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది ఈ బుల్లితెర నటి
దీనిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ 'డాక్టర్ చిల్ గా ఉండాలన్నారు. అందుకే ఇలా' అని రాసుకొచ్చింది