తులసి ఆకుల రసంతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా..?
నోటి దుర్వాసన తగ్గుతుంది. నోటిలో పొక్కులు కూడా తగ్గుతాయి
తులసి కషాయం తాగితే.. కఫం తగ్గి ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి
శొంఠి, మిరియాల పొడి, తులసి ఆకులను మరిగించి నీటిని తాగితే దగ్గు తగ్గుతుంది
తులసి ఆకుల రసం, తేనె కలిపి తాగితే దగ్గు జలుబు తగ్గుతుంది
తులసి ఆకులను నీటిలో రాత్రి నానబెట్టి లేదా రసం చేసుకోని ఉదయాన్నే తాగాలి