టిబి వ్యాదికి సరైన చికిత్స చేయకపోతే అది ప్రాణాంతంకం కావచ్చు. దాని లక్షణాలు, కారణాలు తెలుసుకోండి
టిబి వ్యాధి సాధారణంగా ఊపిరితిత్తులకు సంబంధించినది. ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే.. వెన్నుపాము, కడుపు, ఎముకుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.
టిబి అంటువ్యాధి. మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
దగ్గు, ఆకలి లేకపోవడం, శ్లేషం, దగ్గేటప్పుడు రక్తం పడటం, బలహీనత, అలసట, జ్వరం, రాత్రి సమయంలో చెమటలు, ఛాతీ నొప్పి వంటివి టిబి వ్యాధి లక్షణాలు కావచ్చు.
చేపలు, పాల ఉత్పత్తులు, చీజ్, గుడ్లు వంటి విటమిన్-డి అధికంగా ఉండ ఏ ఆహారాలు తీసుకోవడం వల్ల టిబి వ్యాధిని నివారించవచ్చు.
కొన్ని రకాల నూనెల్లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెలోని లక్షణాలు టిబి బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి.
గ్రీన్ టీలో తేనె మిక్స్ చేసి తాగాలి. వీటిలో ఉండే గుణాలు క్షయవ్యాధికి సంబంధించిన బ్యాక్టీరియా వృద్ధిని నివారిస్తాయి.
ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, పూర్తి వివరాల కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.