సెప్టెంబర్ 26న రాత్రి అంకురార్పణ

సెప్టెంబర్ 27 ధ్వజారోహణం,  రాత్రి పెద్ద శేష వాహన సేవ

సెప్టెంబర్ 28 చిన్న శేష వాహనం, రాత్రి  హంస వాహన సేవ

 సెప్టెంబర్ 29 సింహ వాహన సేవ,  రాత్రి ముత్యపు పందిరి సేవ

సెప్టెంబర్ 30 కల్పవృక్ష వాహనం,  రాత్రి సర్వభూపాల వాహన సేవ

అక్టోబర్ 1 మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహన సేవ

అక్టోబర్ 2 హనుమంత వాహనం, రాత్రి గజ వాహన సేవ

అక్టోబర్ 3 సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవ

అక్టోబర్ 4న రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవ

అక్టోబర్ 5న చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం.