తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ..

లడ్డూ ప్రసాదానికి ఏర్పడిన డిమాండ్

లడ్డూ ప్రసాదం కోసం టీటీడీ కొత్త నిర్ణయం 

 శ్రీవారి లడ్డూ తయారీ కోసం యంత్రాల వ్యవస్థ 

డిసెంబరు నాటికి ఆటోమేటిక్ లడ్డూ యంత్రాల ఏర్పాటు

50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన  యంత్రాలు 

యంత్రాలను స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా నుంచి తెప్పిస్తున్న టీటీడీ 

రోజుకు 6 లక్షల దాకా లడ్డూల తయారీకి అవకాశం

307 ఏళ్లు చరిత్ర ఉన్న తిరుమల లడ్డు ప్రసాదం