నిమ్మరసం ముఖంపై పేరుకుపోయే టాన్ తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది
ముల్తానీ మట్టి ముఖంపై జిడ్డును తొలగించడంలో కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది
ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిని కలపండి
కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి మీ చర్మానికి అప్లై చేయండి
20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. మీ ముఖం ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది