బరువు తగ్గడానికి ఇంట్లోనే డిటాక్స్ వాటర్ తయారు చేసుకోండి

ద్రాక్ష, ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె కలపడం ద్వారా డిటాక్స్ వాటర్ తయారు చేయవచ్చు

ద్రాక్షలో ఫైబర్ ఉంటుంది.. ఇది రక్తం శుద్ధి చేస్తుంది

ఈ మూడు పదార్థాలను ఒక గాజు పాత్రలో బాగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి

మరుసటి రోజు ఉదయం  ఈ డ్రింక్ తాగండి