కీరదోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి

దోసకాయ తినడం వల్ల శరీరంలో నీటి అవసరాలు తగ్గుతాయి

మీ నోటి రుచిని పెంచడానికి దోసకాయ జ్యూస్‌ను తయారు చేసుకోవచ్చు

దోసకాయతో పాటు గ్రీన్‌ యాపిల్‌ను ముక్కలుగా కట్ చేసుకుని తినొచ్చు

దోసకాయ, యాపిల్‌, పుదీనా ఆకులు, నిమ్మరసాన్ని కలిపి తీసుకోవచ్చు

ఈ జ్యూస్‌ కొవ్వును  కరిగించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది