వేసవిలో చల్లదనం కోసం పైనాపిల్ జ్యూస్ తీసుకోండి.. పైనాపిల్ ముక్కలు, అల్లం, జీలకర్ర, ఎండుమిర్చి అన్ని బాగా కలపాలి.వీటిలో పెరుగు కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.రుచికి సరిపడేంతా చెక్కర కలుపుకోవాలి.తర్వాత ఇందులో ఐస్ క్యూబ్స్ కలుపుకోవాలి.తర్వాత ఈ డ్రింక్‌లో పైనాపిల్ ముక్కలు కలిపి తీసుకోవాలి.