మునివేళ్లపై విటమిన్ ఇ నూనెను తీసుకుని పెదవులపై సున్నితంగా రాయాలి.

అలాగే కొన్ని చుక్కల కొబ్బరి నూనెను రాయాలి.

చర్మంతోపాటు పెదాలపై స్క్రబ్ చేయండి..

ఆముదం కొన్ని చుక్కల నూనెతో మసాజ్ చేయాలి.

ఆలివ్ నూనెతో బ్రౌన్ షుగర్ మిక్స్ చేసి పెదాలపై బ్రష్ చేయంది.