పుదీనా ఆకులను కడిగినవి తీసుకోవాలి

ఈ రెండింటిని మిక్సీలో బాగా గ్రాండ్ చేయాలి

పుదీనా ఆకులను మరోసారి మిక్స్ చేయండి

ఆ తర్వాత ఉప్పు, పంచదార, జీలకర్ర పొడి వేయాలి

చివర్లో ఐస్ క్యూబ్స్, పుదీనా ఆకులు వేసి లస్సీతో సర్వ్ చేయాలి