ఓట్స్‌తో ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
ఒక గ్లాసు ఓట్స్ పాలు, అరటిపండు, వేరుశెనగ బట్టర్‌తో..
అందులో కొన్ని ఐస్ ముక్కలను జోడించండి..
అల్పాహారం కోసం ఈ రుచికరమైన, పోషకలు కలిగిన ఓట్స్ మిల్క్ మిక్స్ త్రాగండి
ఓట్స్ మిల్క్ మిక్స్ మిమ్మల్ని రోజంతా తాజాగా, ఉత్సాహంగా ఉంచుతుంది