దోసకాయతో మరో 2 పదార్థాలను మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి

ముల్తానీ మట్టి, దోసకాయ రసం మరియు రోజ్ వాటర్ కలపండి

 మీ ముఖానికి ప్యాక్ వేసి 15 నిమిషాలు వేచి ఉంచాలి

తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి

ఇలా చేయడం వల్ల ముఖంలోని జిడ్డు తొలగిపోయి చర్మాన్ని తేమగా ఉంచుతుంది.