ఏ ఇంట్లోనైనా ఎలుక ఉందంటే.. ఆ ఇంట్లో వారికి ప్రశాంతత ఉండదు.
ఎలుకల్ని సురక్షితంగా బయటకు పంపేయడానికి సింపుల్ చిట్కాలు తెలుసుకుందాం
ఉల్లిపాయల వాసన కూడా ఎలుకలకు పడదు. అందువల్ల కన్నాల దగ్గర ఉల్లిపాయలను ఉంచండి
ఓ పాత గుడ్డపై కారాన్ని చల్లి. ఆ గుడ్డను ఓ సంచిలో వేసి.. ఎలుకల కన్నాలదగ్గర ఉంచండి.
లవంగాల వాసన ఎలుకలకు కడుపులో తిప్పుతుంది. అసలు లవంగాల్ని చూస్తే చాలు... ఎలుకలకు పిచ్చి కోపం వస్తుంది
తినేసోడాను చీపురుతో అటూ ఇటూ కదపండి. అంతే..బాబోయ్.. నాయనోయ్.. అంటూ.. ఎక్కడ లేని పరుగు మొదలుపెడతాయి
బంగాళదుంపలను ముక్కలుగా కట్ చేసి.. ఈ పొడిని ఇంటి నలువైపుల, కన్నాల దగ్గర కిటికీల వద్ద చల్లాలి.