భారతదేశంలో రిలీజైన ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్స్ బైక్ 660

ఈ  బైక్ 660 ధర 8. 95 లక్షలు

టైగర్ స్పోర్ట్స్ బైక్ 660 ఎంట్రీ లైవల్ అడ్వెంచర్ టూరింగ్ మోడల్

 భారత మార్కెట్‌లో మూడు రంగుల్లో లభ్యం

ఈ బైక్ ట్రైడెంట్ 660ని భర్తీ చేస్తుంది

660 cc ట్రిపుల్ సిలిండర్ పవర్‌ట్రెయిన్ ఉపయోగించబడింది

ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది

LED హెడ్లైట్లు, TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి