మూడు తొండాలతో దర్శనం ఇచ్చే ఏకైక వినాయకుడు

మహారాష్ట్రంలోని పుణేలో కొలువైన గణనాథుడు

250 ఏళ్ల చరిత్ర.. 1770లో ఆలయ నిర్మాణం..

భీమ్‌జీగిరి గోసవీ అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించాడు.

మూడు తొండాలు, ఆరు చేతులు, ఒడిలో దేవేరితో విఘ్నేశ్వరుడు