త్రిషకి తెలుగు, తమిళ భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉంది
'నాయకి' తరువాత తెలుగులో అవకాశాలు తగ్గాయి
తమిళ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది
కోలీవుడ్ లో తగ్గని త్రిషా హవా
త్రిష చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి
టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు
వచ్చే ఏడాది త్రిష జోరు మరింత పెరిగే అవకాశాలు