ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన త్రిష

తెలుగులో తగ్గిన త్రిష జోరు

తమిళంలో మాత్రం తగ్గని అవకాశాలు

 హీరోయిన్ ప్రధానమైన సినిమాలతో బిజీ

లోకేశ్ కనగరాజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన త్రిష

 దళపతి విజయ్ సరసన నటిస్తున్న త్రిష

 గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి