పొన్నియన్‌ సెల్వన్‌ 2 మూవీతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది త్రిష

ఇందులో ఆమె పోషించిన కుందవై పాత్రకు ప్రశంసలు దక్కాయి

కాగా ఇటీవలే 40వ వసంతంలోకి అడుగుపెట్టింది త్రిష

ఈ సందర్భంగా తన లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకుంది

కెరీర్‌ఆరంభంలో త్రిషకు సినిమాల్లో నటించాలనే ఆసక్తే లేదట

దీంతో పాటు ఒకరోజు మగవాడిగా పుట్టాలన్నది తన గట్టి కోరిక అంది త్రిష

మగవారి మానసిక  స్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న కుతూహలం ఉందని త్రిష తెలిపింది