పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవాలని లేదంటున్న త్రిష..

రెండు దశాబ్దాలు ఎన్నో హిట్ చిత్రాలు. 

40కి చేరువవుతున్న స్టార్ హీరోయిన్‏గా ఆఫర్లు. 

తాజాగా పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో లీడ్ రోల్. 

యువరాణి కుందవై పాత్రలో మెరిసిన త్రిష 

పెళ్లి గురించి అడిగితే నచ్చదంటుంది. 

పెళ్లి చేసుకోని విడాకులు తీసుకోవడం ఇష్టం లేదట.

నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు చేసుకుంటుందట.