పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాతో త్రిష్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది

ఇందులో ఆమె పోషించిన కుందవై పాత్ర ప్రశంసలు అందుకుంది

సినిమా సూపర్‌ హిట్ కావడంతో త్రిషకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి

ప్రస్తుతం విజయ్‌తో కలిసి లియో చిత్రంలో నటిస్తోంది త్రిష

అలాగే స్టార్‌ హీరో అజిత్‌తోనూ జోడీ కట్టనుందీ అందాల తార

ఇప్పుడు వేల్స్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌  నిర్మిస్తోన్న మూవీలోనూ త్రిషనే  హీరోయిన్‌

ఈ లేడీ ఓరియంటెడ్‌ మూవీకి గౌరవ్‌ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు