అందాల తార త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

త్రిష పుట్టిన రోజు నేడు. 

1983 మే 4న చెన్నైలో జన్మించింది.

వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. 

40 ఏళ్ల వయసులోనూ తగ్గని సోయగం. 

ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది. 

ఇందులో కుందవై పాత్రలో మెరిసింది. 

ప్రస్తుతం లియో చిత్రంలో నటిస్తుంది. 

మరోసారి ఇండస్ట్రీలో బిజీ అవుతుంది త్రిష.