చూపుతిప్పుకోనివ్వని సొగసరి.. ఇంత అందాన్ని తట్టుకునేదేలా..

తెలుగులో దశాబ్ద కాలంగా సినీ ప్రియులను అలరిస్తోంది త్రిష. 

చాలాకాలం తర్వాత పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తోంది. 

ఈ సినిమాను డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. 

ఇందులో కుందవై యువరాణి పాత్రలో నటిస్తోంది. 

టీజర్ లాంచ్‏లో చీరకట్టులో మెరిసింది ఈ చిన్నది. 

పట్టుచీర, కొప్పున మల్లెలతో అందంగా ఉంది. 

చూపుతిప్పుకోనివ్వని అందాల యువరాణి.