త్రిష హీరోయిన్ గా వెండితెరపై అడ్డుపెట్టి రెండు దశాబ్దాల పూర్తి అవుతున్న భారీ అవకాశాలతో దూసుకుపోతుంది

ప్రస్తుతం త్రిష నటించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌2’ రిలీజ్ కు రెడీగా ఉండగా ‘ది రోడ్‌’, ‘శతురంగ వెట్టై2’, ‘రామ్‌: పార్ట్‌ 1’ చిత్రాలతో బిజిగా ఉంది

కాగా ఇప్పుడు మరో భారీ అవకాశాన్ని పొందనున్నట్లు తెలుస్తుంది

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కథానాయకిగా త్రిష పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం

ప్రస్తుతం జరుగుతున్నా చర్చలకు  ఆమె సానుకూలంగా స్పందించిందని చిత్ర వర్గాల్లో సమాచారం

త్రిష గతంలో కమల్‌ హాసన్ తో కలిసి ‘మన్మధన్‌ అంబు’, ‘తూంగవనం’ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది

అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు