ద్విపాత్ర , త్రిపాత్ర క్యారెక్టర్స్ చెయ్యడం లో నందమూరి ఫ్యామిలీ ఒక మార్క్ క్రియేట్ చేసింది..

పౌరాణిక చిత్రాలకు నందమూరి ఫ్యామిలీ కి పెట్టింది పేరు.. ఇదే తరహాలో టాలీవుడ్ లో వారి సత్తా చాటుతున్నారు..

అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలు చేసి తనదైన శైలితో ద్విపాత్ర , త్రిపాత్ర చేసారు..

నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన త్రిపాత్ర సినిమాలు ఏంటో తెలుసా..?

దాణ వీర సూర కర్ణ సినిమాతో Sr.NTR (ఎన్టీఆర్)

అధినాయకుడు సినిమాతో నందమూరి బాలకృష్ణ (NBK)

జై లవ కుశ సినిమాతో  Jr.NTR (ఎన్టీఆర్)

ఇప్పుడు తాజాగా అమిగోస్ సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్ (NKR) కూడా త్రిపాత్ర సినిమా చేసారు..