వై-ఫై సిగ్నల్స్‌ ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి సిగ్నల్స్ పెంచుకోండి..

అవసరాన్ని బట్టి  ఫ్రీక్వెన్సీని ఎంచుకోవాలి

సరైన చోట వై-ఫై  రూటర్‌ను పెట్టాలి

యాంటెన్నా పొజిషన్‌ను  చెక్ చేయండి

అసరం లేని డివైజ్‌లను డిస్‌కనెక్ట్ చేయండి

రూటర్ పక్కన  ఈ పరికరాలు ఉండొద్దు

రూటర్‌లో ఛానల్  ఎంపిక మోడ్  సెట్ చేసుకోండి