విరేచనాలు: సోపు, అల్లం పొడి మిశ్రమాన్ని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకోవాలి
పొడి దగ్గు: పొడి దగ్గు వస్తుంటే ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ ఉప్పును కలిపి పుకిలించండి
మలబద్దకం: మలబద్దకం తొలగిపోవాలంటే తాజా జామపండును తినండి
జుట్టు రాలడం: కొబ్బరి నూనెలో నిమ్మరకం కలిపి రాసుకుంటే ఎంతో ఫలితం
ఎసిడిటి: నల్ల జీకర్రను నమలడం లేదా 1టీస్పూన్ జీలకర్రను గ్లాసు నీటిలో మరిగించి నీటిని తాగాలి
కొవ్వు కరిగించడం: జీలకర్రను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్ని ఖాళీ కడుపుతో తాగతాలి