ఈ గుడ్డుతో చేసిన వంటకాన్ని 15 మంది వరకు తినొచ్చట.
ఎగరలేని పక్షి జాతులలో అతి పెద్దది ఉష్ట్రపక్షి
పక్షి మిడుతలు, బల్లులు, పాములు, ఎలుకలే ఆహారం
పక్షి మిడుతలు, బల్లులు, పాములు, ఎలుకలే ఆహారం
గులకరాళ్లు తిని ఆ ఆహారాన్ని అరిగించుకుంటుంది.
పక్షి మిడుతలు, బల్లులు, పాములు, ఎలుకలే ఆహారం
ఉష్ట్రపక్షులు 5 నుంచి 50 వరకు గుంపులుగా జీవిస్తాయి.
దీని చర్మం కొన్ని ఉత్పాదనల్లో వినియోగిస్తారు
ఉష్ట్రపక్షి మాంసానికి మార్కెట్ లో విలువ
ఈ పక్షి గుడ్డు 2 కిలోల బరువు ఉంటుంది.
ఉడికించాలంటే దాదాపు గంటన్నర సమయం
బలవర్థకమైన, పుష్టికరమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..