ప్రపంచంలో పిల్లుల గురించి రకరకాల నమ్మకాలు

కొంతమంది నల్ల పిల్లులను శుభప్రదంగా భావిస్తారు

కొందరు అశుభాలుగా భావిస్తారు

పిల్లి ఇంటికి రావడం   మంచిది కాదని కొందరు భావిస్తారు

నల్ల పిల్లిని కలలో చూస్తే డబ్బు వస్తుందని కొందరు అంటారు

నల్ల పిల్లులు దయ్యాలకి ప్రతి రూపాలని కొందరు నమ్ముతారు

నల్ల పిల్లి ఎదురొస్తే అశుభమని చాలామంది నమ్ముతారు

పిల్లులను దెయ్యాలతో ముడిపెట్టే వారిలో మీరు కూడా ఒకరా?

నల్ల పిల్లులలో దెయ్యాలు ఉంటాయని ఇది కేవలం మూఢనమ్మకం