డ్రాగ‌న్ ఫ్రూట్ పోష‌కాల ఖ‌జానా

డ్రాగ‌న్ ఫ్రూట్ పోష‌కాల ఖ‌జానా

ఈ పండు తింటే రోగ నిరోధ‌క‌శ‌క్తి పెరుగుతుంది.

డ్రాగ‌న్ ఫ్రూట్ పోష‌కాల ఖ‌జానా

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

డ్రాగ‌న్ ఫ్రూట్ పోష‌కాల ఖ‌జానా

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు దీని గింజ‌ల్లో పుష్క‌లంగా ఉంటాయి. ఇది గుండెకు మేలు చేస్తుంది.

డ్రాగ‌న్ ఫ్రూట్ పోష‌కాల ఖ‌జానా

విట‌మిన్-సి, కెరొటినాయిడ్‌లు ఇన్‌ఫెక్ష‌న్స్‌తో పోరాడుతాయి.

డ్రాగ‌న్ ఫ్రూట్ పోష‌కాల ఖ‌జానా

జింక్,మెగ్నీషియం,ఫాస్ప‌ర‌స్ ఖ‌నిజాలు మెండుగా ఉంటాయి.

డ్రాగ‌న్ ఫ్రూట్ పోష‌కాల ఖ‌జానా

బరువును నియంత్రిస్తుంది.