9 January 2024
TV9 Telugu
2023లో 2 లక్షలకుపైగా సందర్శనలతో భారతీయ యాత్రికుల జాబితాలో మల్దీవులు అగ్రస్థానంలో నిలిచింది
ఇటీవల లక్షద్వీప్ పర్యటనలో మల్దీవుల డిప్యూటీ మంత్రి, ఇతర కేబినెట్ మంత్రులు భారత్, ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇంటర్నెల్‌లో చర్చకు దారి తీసింది
పొరుగుదేశం నుంచి తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలిన తర్వాత మల్దీవుల అధ్యక్షుడు మొహ్మద్ ముయిజ్జా తన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేశారు
ప్రసిడెంట్‌కు భారత్‌పై వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మల్దీవుల పర్యాటక పరిశ్రమకు భారత్ గణనీయమైన సహకారం అందించడం వల్ల వేగంగా స్పందించింది
మాల్దీవుల పర్యాటన మంత్రిత్వశాఖ నుంచి ఇటీవల సమాచారం ప్రకారం డిసెంబర్ 2023 వరకు మల్దీవులను సందర్శించే భారతీయులు పెరిగారు
డేటా ప్రకారం.. డిసెంబర్ 2023 వరకు సుమారు 1,757,939 మంది పర్యాటకులు మల్దీవులను సందర్శించారు. 2022 కంటే 12.6 శాతం పెరిగారు
మల్దీవులు అత్యధిక భారతీయ పర్యాటకులను కలిగి ఉంది. దాదాపు 209,198 మంది, రష్యా 209,146, చైనా 187,118 ఉన్నారు
కోవిడ్ ఉన్నప్పటికీ 2020లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రతి దిశలో దాదాపు 32,000 మంది ప్రయాణించారు