రుషికొండ బీచ్ కు వెళ్లాలంటే ఇకపై రుసుము చెల్లించాల్సిందే..
ప్రకృతి అందానికి సొంతూరు విశాఖపట్నం.
విశాఖలో ఉన్న రుషికొండ బీచ్ కు ప్రవేశానికి ఇకపై రుసుము చెల్లించాలి.
ఈ నెల 11 నుంచి ఇది అమలు కానుంది.
బీచ్ ప్రవేశానికి - మనిషికి రూ. 20
బైక్ పార్కింగ్ - రూ. 10
కార్స్, జీప్స్ పార్కింగ్ - రూ. 30
బస్సు పార్కింగ్ - రూ. 50
స్నానాల గది - రూ. 20
ఇక్కడ క్లిక్ చెయ్యండి