కల్కా-సిమ్లా మార్గంలో సెమీ లగ్జరీ రైలు. 2016 నుంచి విస్టాడమ్‌ను.. హిమ్ దర్శన్ ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తున్నారు
ఈ రైలు డార్జిలింగ్ మెయిల్‌గా ప్రసిద్ధి చెందింది. టాయ్ ట్రైన్ అని కూడా పిలుస్తారు. దేశంలోని పురాతన పర్వత రైలు కూడా
మిడిల్ సీట్ నుంచి అన్నీ కనపడతాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సబ్‌వే మార్గం ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది
ఆంధ్రప్రదేశ్‌లోని జీరో వ్యాలీ గ్రామంపై విస్టాడమ్ కోచ్ పరుగెత్తింది.
విస్టాడమ్ కోచ్‌లు ముంబై సెంట్రల్ స్టేషన్, గోవా రత్నగిరి స్టేషన్ వరకు ఏర్పాటు చేయబడతాయి