చాలా తక్కువ బడ్జెట్‌తో ఉత్తర భారతంలోని ఈ 6 ప్రదేశాల పర్యటన ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది

కేవలం 5 వేల రూపాయలకే జీరో వ్యాలీ టూర్‌ అద్భుతంగా ఉంటుంది

హిమాలయాల నడిబొడ్డునున్న కౌశని హిల్ స్టేషన్ చూసేందుకు రెండు కళ్లు చాలవు. అక్కడికి వెళ్లాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు.

పచ్చదనంతో ఆహ్లాదంగా ఉండే ఊటీ టూర్ ప్లేస్‌లలో ముందు వరుసలో ఉంటుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో ఇక్కడి హోటళ్లలో సేద తీరొచ్చు

5 రోజుల మాథెరన్ (మహారాష్ట్ర) ట్రిప్‌కు కేవలం రూ.6,000లు మాత్రమే ఖర్చవుతాయి

ప్రకృతి ప్రేమికులకు స్వర్గధమంగా పిలిచే తవాంగ్‌ టూర్‌కు 5 వేల కంటే తక్కువ బడ్జెట్‌ సరిపోతుంది

మినీ స్విడ్జర్లాండ్‌గా పేరుగాంచిన ఖజీహార్‌లో వసతి ఖర్చు చాలా తక్కువ