భారత టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) మంగళవారం కేబుల్ టీవీ కొత్త టారిఫ్ ఆర్డర్
కొత్త టారిఫ్ ఆర్డర్(2.0)ను సవరిస్తూ ఉత్తర్వులు
2020లోనే టారిఫ్ ఆర్డర్‌ను ప్రకటించినా.. వాటిపై బ్రాడ్‌కాస్టర్ల నుంచి అభ్యంతరాలు
టారిఫ్ ఆర్డర్ 2.0లో బొకేలోని చానళ్ల గరిష్ఠ ధరను రూ.12కు మించరాదంటూ పరిమితి విధింపు
తాజా సవరణల్లో ఆ పరిమితిని రూ.19కి పెంచారు.
కొత్త టారిఫ్ ఆర్డర్ 2.0 వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుంది.